కేంద్రంలో 6.83 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో మొత్తం 38,02,779 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియలో భాగంగా 2018 మార్చ్ వరకు 31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేంద్ర సిబ్భంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో వెల్లడించారు.
ప్రస్తుత ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 58 సంవత్సరాలకి తగ్గించాలని ఆలోచన లేదని స్పష్టం చేసారు.
ప్రముఖ శాఖల ఖళీల వివరాలు
రక్షణ :- 1,87,054
హోం :- 72,365
మిగిలినవి వివిధ శాఖలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మరియు
గ్రూప్ ఏ – 19,896; గ్రూప్ బి – 89,638; గ్రూప్ సి – 5,74,289
ప్రస్తుతం నియామక ప్రక్రియ సాగుతున్న ఉద్యోగాల సంఖ్య:- 4,08,591
కేంద్రంలో 6.83 లక్షల ఉద్యోగాలు