యూనివర్సిటీలలో 2,127 ఖాళీలు

తెలంగాణ విశ్వ విద్యాలయాల్లో 2,127, ఆంద్ర విశ్వ విద్యాలయాల్లో 547 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు. ఉన్న మొత్తం 5,283 ఉద్యోగాలలో 3156 ఉద్యోగాలను భర్తీ చేసారు.