10700 volunteer

10700 volunteer Recruitment 2020 in ap for Fight against COVID-19

వలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా 10,700 పోస్టులు ఖాళీలను భర్తీకి సర్కార్‌ సన్నద్ధమైంది. ఈ నేటి నుండి  దరఖాస్తులు తీసుకుని, మే ఒకటవ తేదీ కల్లా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది.

 



10700 volunteer

గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వలం
టీరు పోస్టులను గుర్తించి నేటి నుండి వాటి నియామకానికి నోటిఫికేషనలు జారీ చేసారు. ఈ రోజు సాక్షి జిల్లా ఎడిషన్ లో వివరాలను విడుదల చేసారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు శని వారం ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామీణ ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు  5,200, పట్టణ ప్రాంతంలో 5,500 వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.  ఏ మండలంలో ఎన్ని, ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది నేటి సాక్షి పేపర్ లో పేర్కొన్నారు. వలంటీర్ల ఎంపిక సమయంలో 50% శాతం పోస్టులను మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Important Dates

1 Notification inviting applications : 20-04-2020
2 Receipt of application :- 20-04-2020 to 24-04-2020
3 Scrutiny of applications By:-  25-04-2020
4 Interviews by selection committees :- 27.04.2020 to 29.04.2020
5 Intimation letters to selected volunteers :- 27.04.2020 to 29.04.2020
6 Positioning of volunteers : – 01-05-2020

Notification Details

Click Here to check the Detailed Notification :- CLICK HERE

Click Here to Apply Online :- CLICK HERE

Official Website:- CLICK HERE

Click Here to check the Other notifications:- Click Here

and also click here to check the Volunteer official website:CLICK HERE

Thanks for watching, 10700 volunteer Recruitment 2020

this lock down time to control the corona all over world and also in AP to decide to decrease the corona loss.

Visit again

10700 volunteer Recruitment 2020
Tagged on: