Bel

 

BEL Recruitment 2020

21 Trainee Jobs in AP BEL 2020

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)… మచిలీపట్నం త యూనిట్‌ ఒప్పంద  21 ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

*. విభాగాల వారీ ఖాళీలు:

ఎలక్రానిక్స్‌ – -9
మెకానికల్‌-9,

కంప్యూటర్‌ న -1

, సివిల్‌-2.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీ ర్జత, అనుభవం ఉండాలి.

ఈ వయసు: 2020, జనవరి 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.

  • ఎంపిక: రాతపరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.
  • దరఖాస్తు ఫీజు: రూ.200
  • దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 27, 2020.

వెబ్‌సైట్‌: http://bel-india.in/

 

Notification Details

Click Here to Get Full Notification:- Click Here

and click Here to Download Application form:- CLICK HERE

 




POSTAL Address:-

Manager (HR), Bharat Electronics Limited,

Post Box No.26,

Ravindranath Tagore Road,

Machilipatnam-521 001,

Andhra Pradesh.

Upto 27-01-2020.

This is about 21 Trainee Jobs in AP BEL 2020

Thanks for watch this page, and click here to get more notifications.

21 Trainee Jobs in AP BEL 2020
Tagged on: