964 DEO posts Recruitment 2020

964 DEO posts Recruitment 2020 in Andhra pradesh.

వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జీఓ 60, 61, 62. 63 64, 65 లను జారీచేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా మొత్తం 9,712 పోస్టులను. భర్తీ చేయనున్నారు. ఇందులో 5,701 పోస్టులను కొత్తగా సృష్టించారు. ప్రొబేషనరీ పీరియడ్‌ను రెండేళ్ల  నుంచి మూడేళ్లకు పెంచారు. ప్రైవేటు ప్రాక్షీస్‌ను నిషేధించింది. దీనికి బదులు నాన్‌-ఫ్రాక్షిస్‌ అలవెన్స్‌ కింద బేసిక్‌- పేలో 15శాతం మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించింది.

 




అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ను, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ఇతర పోస్టులు వైద్యుల పోస్టుల భర్తీ జూబీతాలో ఉన్నాయి. ఇందులో 1349 పోస్టులు కొత్తగా మంజూరు చేశారు. ఇవి కాకుండా 804 ఖాళీలు భర్తీచేస్తారు. బోధనాసుపత్రుల అవసరాలకు వేర్వేరు కేటగిరీల్లో 218 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలోని సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో ఆవనరాలకు 48 పారా మెడికల్‌, నర్సింగ్‌ ఆర్డర్లీ వంటి 411 పోస్టులను భర్తీచేస్తారు.

 




ప్రజారోగ్య శాఖ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అవసరాలకు 41 పారా మెడికల్‌, 114 ఎంఎన్‌ఓ, 181 ఎఫ్‌ఎన్‌ఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఒప్పంద విధానంలో 5,574 నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేస్తారు. పారుగు సేవల విధానంలో 964 డేటా ఎంట్రీ ఆప రేటర్‌, పారా మెడికల్‌ పోస్టులను భర్తీచేస్తారు.

And G.Os Data

Click here to Open the Page :- CLICK HERE

and fill GO NO [    ]

from 60,61,62,63,64,65. then search it

check the Date and Download it.

This is about 964 DEO posts Recruitment 2020

Thanks for watching, click here to check the Other notifications also.

Visit again

964 DEO posts Recruitment 2020