manager posts in TSPSC recruitment

manager posts in TSPSC recruitment 2020 for all aspirants

హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై & సీవరీజ్ బోర్డు  లో ఉద్యోగాల భర్తీ.

93 మేనేజర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు

షార్ట్ నోటీసు

ఇందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ECE, ఐటీ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు.

ఈ నెల 16 నుండి 31 వరకు ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు.

 




tspsc ద్వారా భర్తీ.

పోస్టులు మరియు ఖాళీల వివరాలు పైన ఇచ్చిన నోటీసు ప్రకారంగా ఉన్నాయి, కానీ category wise వివరాలు తెలియాల్సి ఉంది.

డిటైల్డ్ నోటిఫికేషన్ ఈరోజు లేదా రేపు TSPSC వెబ్సైటు లో అప్లోడ్ చేస్తారు.

 

This is about manager posts in TSPSC recruitment 2020

OFFICIAL WEBSITE :- CLICK HERE

Thanks for watch this page, click here to check more notifications data from here

Visit again

 

manager posts in TSPSC recruitment 2020