volunteer recruitment CORONA treatment

volunteer recruitment CORONA treatment centers in Andra pradesh fill volunteers and Medical staff in all over districts of AP.

కోవిడ్‌-19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా
వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్‌ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్‌తెలిపారు.  వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్‌ సిబ్బందిని సమకూర్చేందుకు ఈ నియామక ప్రకటనని విడుదల చేసారు.

13 జిల్లాల్లోని 271 మెడికల్‌కళాశాలలు/డెంటల్‌/యునాని/ ఆయుర్వేద/నర్సింగ్‌ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్‌ వలంటేర్లుగా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా Interest ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయవచ్చు.

 




ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు కూడా
కోవిడ్‌ వారియర్స్‌గా పనిచేసేందుకు ముందుకు రావాలి.

**వలంటేర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం అని చెప్పడం జరిగింది.**.

వలంటేర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్లినవారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

సెలక్షన్ ప్రాసెస్ వివరాలను మాత్రం విడుదల చేయలేదు. మరియు జీతల వివరాలు కూడా ఇవ్వలేదు. కాకపోతే ప్రస్తుత సమయంలో 10-12 k వచ్చే అవకాశం ఉంది.

ధరఖాస్తుకు మాత్రం మీరు రెసుమె రెడీ గా పెట్టుకోవాలి. మరియు దానిలోనే మిగిలిన వివరాలు నింపాలి.

 




ప్రస్తుతం అకాడమిక్  లోని వారు కూడా దరఖాస్తు చేయవచు. ఎలాంటి దరకాస్తు రుసుం లేదు.

అప్లై చేసిన తరువాత మీకు SMS లేదా ఈమెయిలు కి మీరు సెలెక్ట్ అయిన హాస్పిటల్ వివరాలతో Intimation వస్తుంది.

 

Notification Details

Official Note:- News paper Data released

Apply Online:- CLICK HERE

Thanks for watch this page, click here to check more notifications data

This is about volunteer recruitment CORONA treatment

Visit again

volunteer recruitment CORONA treatment