junior panchayat secretary 2nd notification telangana recruitment 2020

ఖాళీగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉన్నందున..దానికి తగ్గట్టుగా పోస్టులను నియమించాలని స్పష్టం చేసింది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు..జిల్లాకలెక్టర్లను ఆదేశించారు.

junior panchayat secretary 2nd notification telangana recruitment

ఈ మేరకు ఖాళీలను గుర్తించి రాతపరీక్షల ద్వారా వీరిని ఎంపిక చేయాలన్నారు. ఆదర్శ గ్రామాలుగా మలచడంలో
కార్యదర్శుల పాత్ర కీలకం గనుక ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 12వేల
పైచిలుకు గ్రామ పంచాయతీలుండగా..ఇందులో దాదాపు 2వేల మేర పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి వారంలో నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

 




ఇదిలావుండగా, బదిలీల ప్రక్రియ పూర్తిచేయకుండా కొత్త నియామకాలు చేపట్టాలనే ప్రభుత్వ
నిర్ణయం సరికాదని రాష్ట్ర పంచాయతీ కార్యదర్భ్శుల సంఘం మధుసూదన్‌రెడ్డి అన్నయ పంచాయతీరాజ్‌శాఖలో 15 ఏళ్లుగా బదిలీల ప్రక్రియ చేపట్టలేదని, కనీసం ఇప్పుడైనా బదిలీలు చేసి పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. కాబట్టి బదిలీల వల్ల కొన్ని జిల్లాలలో పోస్టులు మార్పుకు ఛాన్స్ ఉంది.

ఈ విషయాలను గమనిస్తే వారం నుండి రెండు వారలలోపు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది,

అదేవిధంగా ప్రేపరషన్ కి కేవలం నెల రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది.

కాబట్టి జూన్ మొదటి వారంలో ఖాళీల వివరాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

Official Website :- WEBSITE 

This is about junior panchayat secretary 2nd notification telangana recruitment

Thanks for watching, click here to Check the other notifications with details

Junior Panchayat secretary recruitment special update. please share to everyone.

Visit again

 

junior panchayat secretary 2nd notification telangana recruitment
Tagged on: