కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిర్భంద పదవీ విరమణ 2020

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిర్భంద పదవీ విరమణ 2020. కేంద్రంలో అసమర్ధత, అలసత్వం, అవినీతి లాంటి వాటితో సరిగ్గా పని చేయనటువంటి ఉద్యోగులను నిర్భంద పదవీ విరమణ ను ప్రవేశ పెట్టింది కేంద్రప్రభుత్వం.

నిర్భంద పదవీ విరమణకి అర్హులు:-

౩౦ సంవత్సరాల సర్వీస్ లేదా 50/55 సంవత్సరాల వయస్సు కల్గిన వారు అర్హులు.

ప్రభ్త్వ కార్యకలాపాల్లో మరియు ఆర్ధిక కార్యకలాపాల్లో అధిక రాబడి మరియు సంస్థ సక్రమంగా పనిచేయడానికి ఈ విధానాన్ని తీసుకుని వచ్చింది. ఈ నిబంధనల  కింద ప్రభుత్వ ఉద్యోగులతో ముందస్తు పదవీ  విరమణ చేయించడం జరిమానా ఏమీకాదు.  నిర్భంధ పదవీ విరమణకు, దీనికీ తేడా ఉంది నిర్బంధ పదవీ విరమణ సీఎస్‌ఎస్‌ (్సీఏఏ) నిబం ధనలు-19805లో శిక్ష విధించడం కిందికి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ ఆ నిబంధన కిందికి రాదు” అని కేంద్రం పేర్కొంది. ఫండమెంటల్‌  రూల్‌ 56042), (వ), రూల్‌ 4841). (బి) ఆఫ్‌ సీసీ ఎస్‌ (పెన్షన్‌) రూల్స్‌ 192 కంద ఫ్రజు ప్రయోజనమని భావిస్తే 30 ఏళ్ల సర్వీసు, 50/55 ఏళ్ల వయసు వారితో పదవీ విరమణ చేయించొచ్చని తెలిపింది. ఇలా చేయించడం ప్రజాప్రయోజనం కిందికి  వస్తుందని సంబందిత అదీకృత సంస్థ భావిస్తే  ౩ నెలలు  ముందుగా లిలితపూర్వక నోటీసు కానీ 3 నెలల జీతభత్యాలు కానీ ఇచ్చి రిటైర్‌మెంట్‌
చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేసింది.

ఒకవేళ ఎవరైనా గ్రూప్‌ ఎ, బి సర్వీ సులోకి కానీ లేదంటే అందుకు సమానమైన దాంట్లోకి కానీ తాత్కాలికంగానైనా, శాశ్వత ప్రాతిపదిక  మీదైనా 45 ఏళ్ల వయసులోపు చేరి ఉంటే వారికి మాత్రం ఇది వర్తించదు. ఆలాంటివారికి 50 ఏళ్లు వచ్చిన తర్వాత పదవీ విరమణ చేయించొచ్చని పేర్కొంది

అ ఎఫ్‌ఆర్‌ల%ఐ) ప్రకారం గ్రూప్ ‌సి ఉద్యోగులు, లేదంటే పెన్షన్‌ నిబంధనల కిందికీ రాని ఉద్యోగులను ౩0 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని  ౩ నెలల ముందస్తు నోటీసు లేదంటే ౩నెలల జీత  భత్యాలు ఇచ్చి ఇంటికి పంపొచ్చని స్పష్టంచేసింది.



అ నెలలకోసారి. సిబ్బంది పనితీరును కేవలం ఏనీఆర్‌/ఏసీఏఆర్‌ డోసియర్‌లకు
సమీక్షించి పంపించాల్సిన వారిని గుర్తిస్తారు. అన్ని మాత్రమే పరిమితం కాకూడదు.
శాఖల్లో 00/5జ్‌ ఏళ్ల వయసు వచ్చిన వారు, ఇవేమీ. కొత్త నిబంధనలు కావని. ఇప్పుడు
ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారి రిజ్టర్లను ప్రత్యే మరింత కఠినంగా అమలుచేయాలన్న ఉద్దేశంతో
కంగా నిర్వహించాలి. ఆ రిజిష్టర్‌ను ప్రతి భ్రైమా కేంద్రం ఉన్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిర్భంద పదవీ విరమణ 2020

For more details please check it from here to get Other notifications also.

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిర్భంద పదవీ విరమణ 2020