grama sachi

సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్‌ విడుదల

15971 grama sachivalayam recruitment 2020

గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,91 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి. పంచాయతీరాజ్‌ శాఖ బుధవారం తెప్పించుకుంది.

grama sachivalayam recruitment

వీటిలో అత్యధికంగా

  • పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టులు 6,916
  • గ్రామ ఉద్యాన అసిస్టెంట్‌ పోస్టులు 1746,
  • విలేజీ సర్వేయర్‌ పోస్టులు 1,284,
  • పంచాయతీ డిజిటల్‌ అసిస్తై స్టెంట్‌ పోస్టులు 1,122

చొప్పున ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.

15971 grama sachivalayam recruitment 2020

3 వేలకు పైగా పోస్టులు అదనంగా భర్తీ

 




రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి YS జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపి  వాటిని కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంది.

grama sachivalayam recruitment details

అదే విధంగా సంక్రాంతి వరకు నోటిఫికేషన్ కాలెండర్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.

this is about Ap sachivalayam New Notification Update: Click Here to get more notification details

for more notification details click Here

15971 grama sachivalayam recruitment 2020
Tagged on: