Latest News updates of AP sachivalayam
గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్
* రాత పరీక్ష మార్చి నెల తర్వాత నిర్వహించే అవకాశం
రాష్ట్రంలో గ్రామ సచివాల యాల్లో 14,061 ” ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు.
గత నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు.
వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు
రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వ్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసేంది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 81. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు.
పూర్తి సమాచారం (గ్రామ, వార్డు సచివాలయాల వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు.
గ్రామ సచివాలయం Notifications :- as per 2019 Notifications(Latest News updates of AP sachivalayam)
S.No | Posts | Salary | Educational Qualification | Vacancies | age | Paper pattern | Syllabus |
1 | Panchayat secretary grade V | (15,030 –46,060)
15,000 for 2 ys |
Any Degree | – | 18-42 | 75+75 | General studies + math’s |
2 | VRO | 14,600- 44,870 | 10+ ITI surveyor
Draftsman |
– | 18-42 | 50+100 | General studies+ surveyor |
3 | ANM | 14,600-44,870 | 10+ special course, paramedical base | – | 18-42 | 50+100 | General studies+ ANM Core |
4 | Animal Husbandry | 14,600-44,870 | Two years Animal Husbandry polytechnic course | – | 18-42 | 50+100 | General studies + Animal husbandry |
5 | Panchayat secretary Grade-VI | 14,600-44,870 | Any degree with computer as a subject involved | – | 18-42 | 50+100 | General studies+ engineering |
6 | Fisheries assistant | 14,600-44,870 | B.F.Sc , Fisheries diploma, inter+ vocational course | – | 18-42 | 50+100 | General studies + fisheries |
7 | VILLAGE HORTICULTURE ASSISTANTS | 14,600-44,870 | B.Sc Horticulture | – | 18-42 | 50+100 | General studies + horticulture |
8 | Village agriculture assistant | 14,600-44,870 | Agriculture Degree, B.Tech | – | 18-42 | 50+100 | General studies + Agriculture |
9 | Sericulture assistant | 14,600-44,870 | Sericulture/inter/diploma/degree | – | 18-42 | 50+100 | General Studies + sericulture |
10 | MAHILA POLICE AND WOMEN & CHILD WELFARE ASSISTANT | 14,600-44,870 | Any Degree | – | 18-42 | 75+75 | General studies+ general knowledge |
11 | ENGINEERING ASSISTANT (GRADE-II) | 14,600-44,870 | Diploma/B.Tech in Civil/Mechanical | – | 18-42 | 50+100 | General studies + Engineering |
12 | VILLAGE SURVEYOR GRADE-III | Surveyor, Draftsman or Diploma in civil | – | 18-42 | 50+100 | General studies + Draftsman cum civil | |
13 | WELFARE AND EDUCATION ASSISTANT | 14,600-44,870 | Any degree | – | 18-42 | 75+75 | General studies+ general knowledge |
total | 14,061 |
వార్డు సచివాలయం expected data(Latest News updates of AP sachivalayam)
S.NO | Post | Salary | Education | Vacancies | Age limit | Pattern | Syllabus |
1 | Ward Administrative secretary | 15,030-46060 | Any Degree | 105 | 18-42 | 75+75 | General studies+ general knowledge |
2 | Ward Amenities Secretary Grade-II | 14,600-44,870 | Diploma in Civil/Mechanical | 371 | 18-42 | 50+100 | General studies+ engineering |
3 | WARD SANITATION & ENVIRONMENT SECRETARY (GRADE-II) | 14,600-44,870 | Any science Graduate or Environment engineering | 513 | 18-42 | 50+100 | General studies + environment |
4 | WARD EDUCATION & DATA PROCESSING SECRETARY | 14,600-44,870 | Any degree with computer science | 100 | 18-42 | 50+100 | General studies+ computers |
5 | WARD PLANNING & REGULATION SECRETARY (Grade-II) | 14,600-44,870 | Diploma in civil/B.Arch | 844 | 18-42 | 50+100 | General studies+ town planning |
6 | WARD WELFARE & DEVELOPMENT SECRETARY (GRADE-II) | 14,600-44,870 | Degree in Arts & humanities | 213 | 18-42 | 50+100 | General studies + socialogy |
total | 2146 |
Latest News updates of AP sachivalayam
Thanks for watch this page. click Here to check the more notifications