budget

National Recruitment Agency & vacancies update Budget 2020

గేజిటెడ్‌, క్లరికల్‌, నాన్‌టెక్నికల్ కేటగిరీలలోని పోస్టుల భర్తీకి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ని నియమించే పనిలో కేంద్రం అడుగులు వేస్తుంది. మరి కొద్ది రోజుల్లో ప్రాధమిక పరీక్ష నియమ నిబంధనలను విడుదల చేసే అవకాశం ఉంది.

ఉమ్మడి పరీక్ష వలన ఒకే సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది, దీని వల్ల అభ్యర్ధికి  ప్రేపరషన్ కి చాలా ఉపయోగ పడుతుంది, ప్రతీ జిల్లాలో ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.దీని వల్ల దూర ప్రయాణాల ఇబ్బంది తప్పుతుంది.

అభ్యర్ధి ఎంచుకున్న  స్లాట్‌లో పరీక్ష రాయవచ్చు .ఉమ్మడి పరీక్ష విధానంలో అభ్యర్ధులకు అనుకూలంగా ఉంటుంది.

ఉమ్మడి పరీక్షకు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.



 

ఖాళీల వివరాలు

రెండేళ్ల(2019-21)లో వివిద విభాగాల్లో 2,62,480 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

దీనిలో ఖాళీల వివరాలు

పోలీసు 79,353, రక్షణ 22,046

హోం శాఖ=8200

సాంస్క్రుతిక శాఖ=3886

అంతరిక్ష శాఖ=3903

రెవిన్యూ=3243

భూ విజ్ఞానం= 2136

విదేశాంగ శాఖ=2167

పర్యావరణ=2136

ఎలక్ట్రానిక్స్, ఐటి=1347

అణుశక్తి=2300

వ్యవసాయ రంగం=1766

సమాచార, ప్రసారాలు=1600

మరికొన్ని ఉద్యోగాలు.

this is about  National Recruitment Agency & vacancies update Budget 2020

thanks for read this article, click here to check the other updates

National Recruitment Agency & vacancies update Budget 2020
Tagged on: