AEO Recruitment in Telangana 2020

AEO Recruitment in Telangana 2020 special for all Degree And Diploma In Agriculture

ఔట్‌సోర్సింగ్‌ పద్దతిపై వ్యవసాయ విస్తరణ అధికారుల ఉద్యోగ నియామక ప్రకటన విడుదల
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ యందు వ్యవసాయ విస్తరణాదికారుల పోస్టులను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిపై రోస్టర్‌ రిజర్వేషన్‌ పద్ధతి అనుసరిస్తూ నెలకు రూ.17500/- పారితోషికంపై మెరిట్‌ మార్కుల ప్రకారం నియామకం జరుపుటకై ప్రతిపాదించడమైనది.

జిల్లాల వారిగా వివరాలు విడుదల అవ్వల్సి ఉంది.

ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేటాయించిన 22పోస్టుల నియామక వివరములు

nalgonda AEO list

 

మీ academic లోని మార్కులని 100 మార్కులకి సరి చేసి మీరు  పొందిన మార్కులు అనుసరించి నియామకాలు జరుపుతారు.

మెరిట్ లిస్టు విడుదల చేసి దాని ప్రకారం భర్తీ ఉంటుంది.

నియమ నిబంధనలు:

వయస్సు: తేది,01-07-2020 నాటికి గరిష్ట వయో వరిమితి (39) సంవత్సరములు OC అభ్యర్ధులకు
BC/SC/ST/Pwd‌ అభ్యర్థులమ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు ఉండును.

 




నేటివిటి సర్జిఫికెట్‌: సంబంధిత తహసిల్దార్‌ గారిచే జారీ చేయబడినది.

1 దరఖాస్తు విధానం: అర్హత కలిగి ఇష్టపడే అభ్యర్థులు నిర్దిష్ట ఫార్మాట్‌లో దరఖాస్తులను సంబందిత సర్టిఫికేట్ల కాపీలతో తేది.22-05-2020 సాయంత్రం గం.5-00లోపు జిల్లా వ్యవసాయ అధికారి గారికి దరఖాస్తు చేయవలెను.  గడువు తరువాత వచ్చిన దరఖాస్తులకు, తపాలా ఆలస్యానికి ఈ కార్యాలయము బాధ్యత వహించదు.

ఈ నోటిఫికేషన్ లో అప్లికేషను ఫారం ఇంకా విడుదల అవ్వలేదు. అది జిల్లా కార్యాలయం నుండి కానీ లేదా జిల్లా వ్యవసాయ అధికారుల నుండి కానీ విడుదల చేస్తారు. లేదా ఇచ్చిన అడ్రస్ లో ఫారం ఇవ్వవోచ్చు. కాబట్టి మీ acadamic సర్టిఫికేట్లు మరియు caste, నేటివిటీ, income ఆదార్ లాంటి ఫోటో ఐడెంటిటీ Proof లను రెడీ చేసుకోండి.

this is about AEO Recruitment in Telangana 2020

Click Here to Download the Notice :- CLICK HERE

Thanks for watching, click here to check the other Notifications also

Visit again

AEO Recruitment in Telangana 2020