grama nyayalayam recruitment Telangana

grama nyayalayam recruitment Telangana  for all ts aspirants Special.

గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

నాలుగు వారాల్లోగా ప్రక్రియ పూర్తిచేయాలని కోరిన జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం

గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇంకా నోటిఫికేషన్లు “జారీ చేయని రాష్ట్రాలు వెంటనే అందుకు  చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి. రమణ నేతృత్వంలో జస్టిస్‌  సంజీవ్‌ ఖన్నా. జస్టిస్‌ కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం సోమవారం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను పూర్తి  చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధిత రాష్ట్ర హైకోర్ట్ సంప్రదింపులు జరపాలని సూచించింది.

 



 

న్యాయం అందించేలా చూసేందుకు గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని బావించి పార్లమెంటు 2008లో చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా పలు రాష్ట్రాలు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నోటిఫికేషన్లు
ఇచ్చినా కేరళ, రాజస్తాన్‌, మహారాష్ట్రల్లో మాత్రమే అమలయ్యాయి.

నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్రాలు, హరియాణా, తలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా.

ఇప్పటి వరకూ నోటిఫికేషన్లు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా నోటిఫికే షన్లు జారీ చేయడంతో పాటు ఆ ప్రతులను తమ అఫిడవిట్లతో జతచేయాలని కోరింది

దీని వల్ల గ్రామాలలోని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొంది, మరియు నిరుద్యోగులకు ఉపాది లభిస్తుంది.

తెలంగాణలో ఎక్కువ గ్రామీణజనాభా ఉన్న ప్రాంతాలలోని ఒక మేజర్ పంచాయతీ పరిదిలో ఒక గ్రామ న్యాయాలయం, ఒకవేళ తక్కువ సంఖ్యలో జనాభా ఉంటే, 2-3 గ్రామాలకు ఒక న్యాయలయాన్ని ఏర్పాటు చేస్తారు.

న్యాయలయానికి ముఖ్య అధికారీ- న్యాయాధికారి.

 

Notification Updates:-

Central Official Website:- CLICK HERE

important Rules and Updates file :- CLICK HERE

Thanks for visit This page, click here to check the other posts with Details

This is about grama nyayalayam recruitment Telangana

Visit Again

grama nyayalayam recruitment Telangana 2020