first games

history of first in Games in Telugu

1st in Games

  • 1st ఒలంపిక్స్ క్రీడలు ఒలంపియాలో క్రీllపూ 776 లో ప్రారంభించారు
  • 1st మోడరన్ ఒలంపిక్స్ గ్రీకు నగరమైన ఎథెన్స్ లో 1896 లో ప్రారంభించారు
  • మస్కట్ ని 1972 లో ప్రారంభించారు
  • ఆసియా ఖండంలో మొదటిసారి 1964 టోక్యో లో ప్రారంభించారు
  • motto:- inspire a generation
  • ఆధునిక ఒలంపిక్ పితామహుడు పియర్దీ కౌబర్టిన్
  • ఒలంపిక్ అధ్యక్షుడు :- మిత్రియాస్ వికెలాస్ (గ్రీస్)
  • ఒలంపిక్స్ ప్రధాన కార్యాలయం:- లయేన్స్(స్విట్జర్లాండ్)
  • ఒలంపిక్స్ లో ఇండియా గెలిచిన మొదటి పతకం:- నార్మన్ ప్రిచర్డ్- silver 1900 పారిస్ –200మీ

వింటర్ ఒలింపిక్స్

  • 1924 లో ఫ్రాన్స్ దేశంలో చమోనిచ్స్ వద్ద జరిగాయి
  • పాల్గొన్న దేశాలు & క్రీడాకారులు:- 16 & 25(11 మంది ఆడవారు)

పారా ఒలంపిక్స్

  • సమ్మర్ ఒలింపిక్స్ 196౦ రోమ్ వద్ద ప్రారంభించారు
  • పారా ఒలంపిక్స్ లో ఇండియా గెలిచిన మొదటి పతకం:- పెట్కార్ -స్విమ్మింగ్- గోల్డ్ -1972

యూత్ ఒలింపిక్స్

స్థాపకుడు:- జోహాసన్ జప్

 

FOOTBALL-ఫుట్బాల్

స్టార్ట్ ఇన్ ఇంగ్లాండ్

  • fifa ప్రధాన కార్యాలయం:- జ్యురిచ్ స్విట్జర్లాండ్
  • fifa start in -19౦4 మే 21
  • fifa 1st winner ;- ఉరుగ్వే(193౦)
  • ప్రపంచ ఫుట్ బాల్ లో అత్యదిక గోల్స్ చేసిన క్రీడాకారుడు:- అర్జున్ రాబేట్ 16 గోల్స్
  • ఇండియాలో ఎక్కువ గోల్స్ చేసింది:- ప్రదీప్ బెనర్జీ – 65
  • ఆసియన్ కప్ 1956 లో ప్రారంభించారు
  • NGC నెహ్రు కప్ 1982 లో start చేసారు
  • ఇండియాలో అతి పురాతన కప్- ద్యురాండ్ కప్

ASIAN GAMES

  • ఆసియా క్రీడల పితామహుడు;- జియాన్ సోది
  • 2nd అతిపెద్ద గేమ్స్
  • Asian games start by BABU RAJENDRAPRASAD in National Stadium New Delhi
  • 1st Asian games in 1951 march 4-11
  • conducted in DELHI
  • 1st Asian games winner JAPAN
  • Motto :- POWER ON WORD

COMMONWEALTH Games( కామన్ వెల్త్ గేమ్స్)

మరో పేరు :- బ్రిటిష్ ఎంపైర్ గేమ్

  • start in 1930 కెనడా లోని హామిల్టన్
  • పాల్గొన్న దేశాలు 11 మాత్రమే

ICC వరల్డ్ కప్

  • ప్రారంభ సంవత్సరం-1975- ఇంగ్లాండ్- విజేత-వెస్టిండీస్- రన్నర్- ఆస్ట్రేలియా
  • వన్డేలో అత్యదిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడు;- రోహిత్ శర్మ 264

ICC 2౦-2౦

  • started in 2003 ఇంగ్లాండ్
  • రూపకల్పన చేసింది – స్టువర్ట్ రాబర్ట్ సన్
  • మొదటి 100 చేసిన ఆటగాడు క్రిస్ గేల్
  • 6 బంతులలో 6 సిక్స్ లు కొట్టిన ఆటగాడు యువరాజ్ సింగ్

IPL

  • 2007 లో BCCI రూపొందించింది
  • 1st IPL in 2008- విజేత రాజస్తాన్ రాయల్స్
  • 12వ IPL ఫైనల్ జరిగిన ప్రాంతం:- హైదరాబాద్- విజేత ముంబై ఇండియన్స్

 

HOCKEY in world cup Fame

  • Hockey World cup Start in 1971
  • Events in స్పెయిన్(బార్సిలోనా)- winner – పాకిస్తాన్
  • conduct every 4 years
  • India win Hockey world cup in 1978
  • last Hockey World cup in India- భువనేశ్వర్- 2018

INDIAN Hockey

  • భారత జాతీయ క్రీడ
  • హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చాంద్ పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతారు
  • ఆసియా కప్ హాకీ లో ఇండియా (2003, 2007) విజయం సాధించింది
  • ఒలింపిక్స్ లో ఇండియా 1928 – 1956 వరకు 6 సార్లు స్వర్ణం సాధించింది
  • ఇండియన్ హాకీ సమాఖ్య-1884 లో start అయ్యింది

శాఫ్ గేమ్స్

  • ఏర్పాటు – 1982 న్యూ ఢిల్లీ
  • మొదటి శాఫ్ గేమ్స్ జరిగిన ప్రదేశం-ఖాట్మండు(నేపాల్)- 1984
  • శాఫ్ దేశాలు(దక్షిణాసియా సమాఖ్య)- భారత్, పాక్, శ్రీలంక, బంగ్లా, మాల్దీవులు, నేపాల్, భూటాన్.
  • శాఫ్ చిహ్నం- పావురం

 

ఆగ్ గేమ్స్

  • ఏర్పాటు- హైదరాబాద్- 2003 అక్టోబర్ 24-31
  • పాల్గొన్న దేశాలు- 98
  • మస్కట్- షేరు
  • లోగో – చార్మినార్
  • క్రీడలు- అథ్లెటిక్స్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్,ఫుట్ బాల్, హాకీ ( 8గేమ్స్)

టెన్నిస్

4 గ్రాండ్ స్లామ్స్

  1. ఆస్ట్రేలియన్ open- జనవరి/ఫిబ్రవరి- మెల్బోర్న్(ఆస్ట్రేలియా) – హార్డ్ కోర్ట్
  2. ఫ్రెంచ్ open- మే/జూన్ – రోలాండ్ గారోస్ ( పారిస్) – క్లే కోర్ట్
  3. వింబుల్డన్- జూన్/ జూలై – వింబుల్డన్(ఇంగ్లాండ్)- గ్రాస్ కోర్ట్
  4. U.S. open- ఆగష్టు/ సెప్టెంబర్- అమెరిక- గ్రాస్ కోర్ట్
  • అతి పురాతన మైన గ్రాండ్ స్లామ్- వింబుల్డన్
  • ఎక్కువ ప్రైజ్ మనీ ఉన్న గ్రాండ్ స్లామ్- u.s open
  • పురుషుల సింగిల్స్ లో అత్యదిక గ్రాండ్ స్లామ్ గెలిచిన క్రీడాకారుడు- రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)
  • మహిళల సింగిల్స్ లో అత్యదిక గ్రాండ్ స్లామ్ గెలిచిన క్రీడాకారిణి- మార్గరెట్ కౌర్ట్ ( ఆస్ట్రేలియా)
  • 6 గ్రాండ్ స్లామ్ వరుసగా గెల్చిన ఏకైక క్రీడాకారుడు- డాన్ బడ్జ్
  • ఇండియన్ క్రీడాకారులు_ లియందర్ ఫేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా, సోమన్ దేవ్ వర్మన్, యుకి బాంబ్రి

 

చెస్- FIDE చేత అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన క్రీడాకారుడు- విశ్వనాద్ ఆనంద్(1987)

1st in క్రికెట్

  • అత్యదిక సెంచరీ లు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్- 49 in 463 మ్యాచ్
  • ఆత్యదిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్-18,426
  • టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడు- మురళీ ధరన్- 800- శ్రీలంక
  • ICC under-19 world cup start in 1988-Australia host- winner -India- runner-Pakistan
  • ICC T 20 Men’s start in 2007 host- south Africa, winner-India- Runner-Pakistan
  • ICC T 20 Women’s start in 2009 host- England, winner-England- Runner-న్యూజిలాండ్
history of first in Games in telugu