Indian history class

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన 

భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న స్థాపించబడింది.

1885 డిసెంబర్ 28 – 30ల మధ్య బొంబాయిలోని తేజ్ పాల్ సంసుత కళాశాలలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు.

*జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు, పితామహుడు – ఎ.ఓ.హ్యూమ్.

తను 1907 జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు.  ఇతని గురువు దాదాభాయ్ నౌరాజీ.  ఇతని విధానానికి రక్షణ కవాట సిద్ధాంతం అని పేరు. ఈ సమావేశానికి హాజరైన వ్యక్తుల సంఖ్య =72.

*ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది – W.C. బెనర్జీ.

దీనికి Indian National Congress అనే పేరు సూచించింది దాదాభాయి నౌరోజి. ఈ సమావేశం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ – లార్డ్ డఫ్రిన్.

*కాంగ్రెస్ సమావేశాలను మూడు రోజుల తమాషాగా వర్ణించినది – అశ్విని కుమార్ దత్తా  ఇతను కాంగ్రెస్ ను Microscopic Minority అని విమర్శించాడు.  ఈ సమయంలో Secretary of States – లార్డ్ క్రాస్.

. – భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి ముస్లిం అద్యక్షుడు –  బద్రుద్దీన్ త్యాబ్లీ

 

జాతీయ కాంగ్రెస్ వార్సిక సమావేశాలు

 1885

బొంబాయి———  W.C. బెనర్జీ

బొంబాయిలోని సర్ గోకుల్ తేజ్ పాల్ సంస్కృతి కళాశాలలో (ప్రథమ భారతీయుడు) జరిగింది. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి 4గురు హాజరయ్యారు. (పి.ఆనందాచార్యులు), కేశపిళ్ళై, పి.రంగయ్యనాయుడు, సుబ్రమణ్య అయ్యర్)

 1886 

కలకత్తా దాదాభాయ్ నౌరోజి

ఈ సమావేశంకు 436 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ‘ఇండియన్ అసోషియేషన్’ I.N.C.లోవిలీనమైంది.

1887

మద్రాస్ -బబ్రుద్ధిన్ త్యాబ్జీ

I.N.C. రాజకీయ సంస్థగా గుర్తింపు పొందింది.ఈ సమావేశానికు ప్రతినిధుల సంఖ్య 1889కి చేరింది.



1888

అలహాబాద్- జార్జి యూల్

1889

బొంబాయి

సర్ విలియం వెడ్డర్ బర్న్ (రెండవ విదేశీయుడు)

ఈ సమావేశానికు ప్రతినిధుల సంఖ్య 1889కి చేరింది.

1890

కలకత్తా

సర్ ఫిరోజ్ షా మెహతా

కాంగ్రెస్ మొదటి మహిళ పటభద్ర సభ్యురాలు కాదంబిని గంగూలీ హాజరయ్యారు.

| W.C. బెనర్జీ

1891

నాగపూర్

పి. ఆనందాచార్యులు

: – తొలి తెలుగువాడు

1892 –

అలహాబాద్

W.C. బెనర్జీ- రెండవసారి అధ్యక్షుడయ్యాడు

 1893

కలకత్తా

దాదాభాయ్ నౌరోజి

 1895

పూనా

S.N. బెనర్జీ

1896

M.A. సయాని

– ఈ సమావేశంలో తొలిసారిగా ‘వందేమాతరం’ గేయం ఆలపించబడింది. మొదట ఆలపించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ గేయం జాతీయ హెూదా పొందినది

1899

లక్నో

R.C. దత్

శాశ్వత భూమిశిస్తు కోసం డిమాండ్

From 1900 to 1920

1902

అహ్మదాబాద్ – సురేంద్రనాథ్ బెనర్జీ

1905

బెనారస్ గోపాలకృష్ణ గోఖలే – బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం.

1906 .

కలకత్తా దాదాభాయి నౌరోజీ – మొదటిసారిగా ‘స్వరాజ్’ అనే పదాన్ని వాడారు. దీనినితొలిసారిగా వాడింది – దయానందసరస్వతి.

1907

సూరత్

రాస్ బిహారి ఘోష్  I.N.C. తొలిసారిగా అతివాద, మితవాద గ్రూపులుగావిడిపోయింది.

 1908

మద్రాస్ రాస్ బిహారీ ఘోష్

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో రూపొందించారు.



1909 

మదన్మోహన్ మాలవ్య

మింటో మార్లే సంస్కరణలు వ్యతిరేకించారు.

 1911

బిషన్ నారాయణదాస్

మొదటిసారిగా ‘జనగణమన గీతాన్ని’ ఆలపించారు. సంగీతం- రాంసింగ్.

1916

లక్నో

అంబికా చరణ్ మజుందార్ అనీబి సెంట్, తిలల కృషి మేరకు అతివాద, మితవాదనాయకులు ఏకమయ్యారు.

– 1917

అనీబిసెంట్ – మొదటి మహిళా అధ్యక్షురాలు (మొదటి విదేశీయురాలు). ,

 1920

నాగపూర్

వి.సి.విజయ రాఘవాచార్యులు

కాంగ్రెస్ రాజ్యాంగంలో మార్పులు.

1920

కలకత్తా

లాలాలజపతిరాయ్

ప్రత్యేక సమావేశం.

From 1920 to 1948

1922

కాంగ్రెస్ Pro changes, No-pro changesగా మరోమారు విడిపోయింది. Pro changesకు సి.ఆర్.దాస్, No pro changesకు వల్లభ్ భాయ్ పటేల్ నాయకత్వం వహించారు. సి.ఆర్.దాస్ ‘స్వరాజ్ పార్టీ స్థాపన” చేపట్టారు.

1923,

కాకినాడ , మౌలానా మహ్మద్ ఆలీ

ఆంధ్రాలో మొదటి సమావేశం జరిగింది.



1923

” అబ్దుల్ కలామ్ ఆజాద్’                   ప్రత్యేక సమావేశం

(అతిపిన్న వయస్కుడు) .    . .”అఖిల భారత ఖాదీబోర్డ్ ఏర్పాటు

1924

బెల్గామ్

గాంధీ

గాంధీజి అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం. .

1925

కాన్పూర్

సరోజినీ నాయుడు

మొదటి భారతీయ మహిళాధ్యక్షురాలు

1927

మద్రాసు

M.A. అన్సారీ

జవహర్ లాల్ నెహ్రూ పట్టుపట్టడంతో మొట్టమొదటిసారి స్వతంత్ర్య తీర్మానాన్ని ఆమోదించడం.




1928

కలకత్తా

మోతీలాల్ నెహ్రూ

-మొట్టమొదటి అఖిలభారత యువజన కాంగ్రెసు ఏర్పాటు

1929

లాహెూరు

అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ 

సంపూర్ణ స్వరాజ్ తీర్మానం, గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం. 1930 జనవరి 26న తొలి స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు.

 సమావేశంపై నిషేధం విధింపబడింది.

1931

కరాచి

వల్లభాయ్ పటేల్

ప్రాథమిక హక్కుల తీర్మానం (ప్రేరణ భగత్ సింగ్ మాటలు)

(ముసాయిదా తయారి – నెహ్రూ). IT జాతీయ ఆర్థిక విధానంపై తీర్మానం

1933

కలకత్తా

నల్లీసేన్ గుప్తా (3వ మహిళా అధ్యక్షురాలు)

సమావేశంపై నిషేధం విధింపబడింది.

1934

బొంబాయి

రాజేంద్రప్రసాద్

కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన

1936

లక్నో

జవహర్‌లాల్ నెహ్రూ

సామ్యవాదం అనే పదాన్ని ఉపయోగించారు.

1937

పైజ్పూర్

జవహర్‌లాల్ నెహ్రూ

మొదటిసారిగా ఒక గ్రామంలో జరిగిన I.N.C. సమావేశం.ఇది 50వ సమావేశం.

1938

హరిపుర (గుజరాత్)

సుభాష్ చంద్రబోస్ – నెహ్రూ నాయకత్వంలో జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పాటు

1939

త్రిపురి .

సుభాష్ చంద్రబోస్ * గాంధీజీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్యను ఓడించి (మధ్యప్రదేశ్)సుభాష్ చంద్రబోస్ ఎన్నికయ్యారు. దీంతో గాంధీజీ నిరసన వ్యక్తం చేయడంతో ‘చంద్రబోస్ రాజీనామా చేశారు. అతని స్థానంలో రాజేంద్రప్రసాద్ ను నియమించారు. బోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపన చేశారు.

1940-45 

రామ ఘర్ మౌలానా అబుల్ కలాం

“భారత జాతీయ కాంగ్రెస్”కు ఎక్కువ కాలం అధ్యక్షునిగా ఆజాద్ పనిచేసిన వ్యక్తి.

– 1946-47

మీరట్

, ఆచార్య జె.బి.కృపలానీ . . | – ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి కాంగ్రెసు అధ్యక్షుడిగా గల వ్యక్తి.

1948,

జైపూర్

డా॥పటాభి సీతారామయ్య

స్వాతంత్ర్యం తర్వాత మొదటి. కాంగ్రెస్ అధ్యక్షుడు(రెండవ ఆంధ్రుడు)

 

Thanks for watch this page and also click Here to Get Full Study materials

Visit Again

Indian National Congress total details
Tagged on: