navik

inter based Navik jobs in coast guard recruitment 2020

పోస్టు: నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) 10+2 ఎంట్రీ-2/2020 బ్యాచ్‌

కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 260.

వీటిలో జనరల్‌-118,

ఈడబ్య్యూఎస్‌-26,

ఓబీసీ-75,

ఎస్టీ-13,
ఎస్సీ-88

పేసేల్‌: లెవల్‌-8 ప్రకారం బేసిక్‌ పే రూ.21,700తోపాటు ఆద నంగా డీఏ, ఇతర అలవెన్స్‌లు, సౌకర్యాలు కల్పిస్తారు.

అర్హతలు: కనీసం 50 %  10+2/ఇంటర్‌(MPC)

* వయస్సు: 18-22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998 ఆగస్టు 1నుంచి 2002, జూలై 31 మద్య జన్మించాలి.

 



 

* ఎంపిక విధానం: సెంటర్లవారీగా తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైజాగ్ లో పరీక్ష.

. వీరికి ఆబ్జెక్టివ్‌ విధా నంలో పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి
Physical efficiency Test. నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్యపరీక్షలు.
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 26 నుంచి ప్రారంభం
చివరితేదీ: ఫిబ్రవరి 2

Notification Details

Click Here to Get Detailed Notification:- CLICK HERE

Online application:- Starts from 26-Jan-2020

Thanks for watch this page, click here to get more notifications.

This is about inter based Navik jobs in coast guard recruitment 2020

inter based Navik jobs in coast guard recruitment 2020
Tagged on: