Dr. Reddy

Intermediate based Job mela by Dr. Reddy’s 2020 for inter mpc and Bipc aspirants

Dr. Reddy’s Laboratories లో జాబ్ మేళా

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో  ఈ నెల 29-12-2019 తేది ఆదివారం రోజున ప్రముఖ ఫార్మా కంపనీ అయిన Dr. Reddy’s Labs వారు జాబు మేళా ని నిర్వహస్తున్నారు

భర్తీ :– తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లోని లాబ్స్ లో ఉద్యోగం

జీతం:– సంవత్సరానికి 1,45,000/-

ఉద్యోగాలు సంఖ్య:– వెల్లడించలేదు.

వసతి, భోజనం, రవాణా సౌకర్యం కూడా ఉంది.

అర్హత:- 2019 మార్చ్(Regular) లో ఇంటర్మీడియట్ MPC & Bipc లో 60% మార్కులతో  ఉత్తిర్ణులైన వారు అర్హులు.

Required Documents

SSC Memo

Intermediate Memo,

Aadhar card (zerox) &

2 passport size photos



Job Mela Location:-

విజేత డిగ్రీ కాలేజీ, మిర్యాలగూడ,నల్లగొండ జిల్లా

సమయం:- ఉదయం 9:00 గంటలకు

Contact Details:- 9246738001

Google maps location:- CLICK HERE 

Thanks for watching this page, and also click Here to get more notifications Details

Intermediate based Job mela by Dr. Reddy’s 2020
Tagged on: