sachivalayam

Latest News updates of AP sachivalayam

గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్

* రాత పరీక్ష మార్చి నెల తర్వాత నిర్వహించే అవకాశం

రాష్ట్రంలో గ్రామ సచివాల యాల్లో 14,061 ” ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు.

గత నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు.

వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు

రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వ్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసేంది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 81. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్‌ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు.

పూర్తి సమాచారం (గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు.

 




గ్రామ సచివాలయం Notifications :- as per 2019 Notifications(Latest News updates of AP sachivalayam)

S.No Posts Salary Educational Qualification Vacancies age Paper pattern Syllabus
1 Panchayat secretary grade V (15,030 –46,060)

15,000 for 2 ys

Any Degree 18-42 75+75 General studies + math’s
2 VRO 14,600- 44,870 10+ ITI surveyor

Draftsman

 – 18-42 50+100 General studies+ surveyor
3 ANM 14,600-44,870 10+ special course, paramedical base 18-42 50+100 General studies+ ANM Core
4 Animal Husbandry 14,600-44,870 Two years Animal Husbandry polytechnic course 18-42 50+100 General studies + Animal husbandry
5 Panchayat  secretary Grade-VI 14,600-44,870 Any degree with computer as a subject involved 18-42 50+100 General studies+ engineering
6 Fisheries assistant 14,600-44,870 B.F.Sc , Fisheries diploma, inter+ vocational course 18-42 50+100 General studies + fisheries
7 VILLAGE HORTICULTURE ASSISTANTS 14,600-44,870 B.Sc Horticulture 18-42 50+100 General studies + horticulture
8 Village agriculture assistant 14,600-44,870 Agriculture Degree, B.Tech 18-42 50+100 General studies + Agriculture
9 Sericulture assistant 14,600-44,870 Sericulture/inter/diploma/degree 18-42 50+100 General Studies + sericulture
10 MAHILA POLICE AND WOMEN & CHILD WELFARE ASSISTANT 14,600-44,870 Any Degree 18-42 75+75 General studies+ general knowledge
11 ENGINEERING ASSISTANT (GRADE-II) 14,600-44,870 Diploma/B.Tech in Civil/Mechanical 18-42 50+100 General studies + Engineering
12 VILLAGE SURVEYOR GRADE-III Surveyor, Draftsman or Diploma in civil 18-42 50+100 General studies + Draftsman cum civil
13 WELFARE AND EDUCATION ASSISTANT 14,600-44,870 Any degree 18-42 75+75 General studies+ general knowledge
total 14,061

 




వార్డు సచివాలయం expected data(Latest News updates of AP sachivalayam)

S.NO Post Salary Education Vacancies Age limit Pattern Syllabus
1 Ward Administrative secretary 15,030-46060 Any Degree 105 18-42 75+75 General studies+ general knowledge
2 Ward Amenities Secretary Grade-II 14,600-44,870 Diploma in Civil/Mechanical 371 18-42 50+100 General studies+ engineering
3 WARD SANITATION & ENVIRONMENT SECRETARY (GRADE-II) 14,600-44,870 Any science Graduate or Environment engineering 513 18-42 50+100 General studies + environment
4 WARD EDUCATION & DATA PROCESSING SECRETARY 14,600-44,870 Any degree with computer science 100 18-42 50+100 General studies+ computers
5 WARD PLANNING & REGULATION SECRETARY (Grade-II) 14,600-44,870 Diploma in civil/B.Arch 844 18-42 50+100 General studies+ town planning
6 WARD WELFARE & DEVELOPMENT SECRETARY (GRADE-II) 14,600-44,870 Degree in Arts & humanities 213 18-42 50+100 General studies + socialogy
total 2146

 



Latest News updates of AP sachivalayam

Thanks for watch this page. click Here to check the more notifications 

 

Latest News updates of AP sachivalayam 2020
Tagged on: