Medical staff recruitment competition

Medical staff recruitment competition for all telangana medical staff, in 33 districts fill medical staff for treatment of corona(COVID 19).

వైద్య కొలువులకు మొత్తం తెలంగాణ నుండి 25 వేల దరఖాస్తులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర వైద్యసేవల కోసం ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వం నియమించ తలపెట్టిన ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన లభించింది. వీటి దరఖాస్తు గడువు నేటితో ముగియనుండటంతో గురువారం నాటికే దాదాపు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి.

 



ఎంతమందిని నియమించాలనే విషయమై స్పష్టత లేకున్నా… ప్రస్తుత అంచనాల. మేరకు సుమారు 1500 మంది
వైద్యులు, 2500 మంది నర్సులు, మరో 2వేల మంది పారామెడికల్‌ సహాయక సిబ్బందిని తీసుకోనున్నట్లు
తెలిసింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో స్థానిక అవసరాలకు తగ్గట్లుగా భర్తీ చేయనున్నామని స౦బంధిత వర్గాలు పేర్కొన్నాయి. వారం రోజుల్లోపే ఈ పక్రియను “చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించాయి.

ఉన్న పోస్టులు 6 వేలు, వచ్చిన ధరఖాస్తులు దాదాపు 25,000. ఈ సంఖ్య నేటి సాయంత్రానికి 30,000 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పోటీ ఒక పోస్టుకు 4.25 మంది పోటీ

 

కానీ 33జిల్లాల్లో జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్ అద్వర్యంలో నియామకం కాబట్టి ఈ సంఖ్య మారే అవకాశం ఉంది.

నేటితో ముగియనున్న అప్లికేషన్స్

వెంటనే అప్లై చేయండి. ప్రజలను కరోన మహమ్మారి నుండి కాపాడండి.

Click here to get more updates of other notifications

Click Here to apply these posts:- CLICK HERE

Official website:- OFFICIAL SITE

after short listed, you will get SMS or message to attend DOCUMENT verification.

This is about Medical staff recruitment competition

in All government hospitals and Isolated wards

 

Medical staff recruitment competition