NRRMS Fake notification details 2020 for all aspirants.

dear aspirants.

today సాక్షి పేపర్ లో nrrms నోటిఫికేషన్ గురించి న్యూస్  వచ్చాక conform చేసుకొని వీడియో చేయడం జరిగింది.

Nrrms paper advertisement
Nrrms paper advertisement

అయితే తమిళనాడులో గతంలో నోటిఫికేషన్ వచ్చింది. ఈ సారీ తెలంగాణ & ఆంద్ర ప్రదేశ్ లో ఇచ్చారు.

Fake website Details

* The identity of the owner of the website is hidden( సంస్థ అధికారి వివరాలు లేవు)
* The technical speed performance of the website is below average
* No reviews have been found on WOT (WebOfTrust).
* It has been 237 Days days since the website was set-up
 *This website’s setup relates to 3 countries(భారతదేశానికి చెందిన website ౩ విదేశాల నుండి నడుస్తుంది)
కంపెనీ రిజిస్ట్రేషన్ వివరాలు మీకు పూర్తిగా అర్ధం కావడం కోసం ప్రోవైడ్ చేస్తున్నాను
Organisation
Domains By Proxy, LLC
Owner
Registration Private
Address
DomainsByProxy.com,14455 N. Hayden Road
Postalcode
85260
City
Scottsdale
Country
US
Phone
+1.4806242599
E-mail
nrrmsvacancy.com@domainsbyproxy.com
Country Likelihood
Unknown: 92% / United States: 6% / Singapore: 2%   ( India 0%)


Owner వివరాలు

Owner
Name
Registration Private
Organisation
Domains By Proxy, LLC
Telephone
+1.4806242599
+1.4806242598
Street
DomainsByProxy.com,14455 N. Hayden Road
City
Scottsdale
State/Province
Arizona
Postalcode
85260
Country
US
E-mail
nrrmsvacancy.com@domainsbyproxy.com
భారతదేశం లోని సంస్థ యొక్క వివరాలు విదేశాల పేరుతో ఉన్నాయ్. ఇది కేవలం నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకోవడానికి చేసే కుట్ర.
కాబట్టి ఈ నోటిఫికేషన్ Fake
NRRMS Fake notification details 2020
Tagged on: