fee refund

RRB JE, CMA & DMS fee refund process started on 05-02-2020. and RRB JE 03/2018 notification released in December 31, 2018.

Junior Engineer (JE), Junior Engineer (Information Technology) [JE(IT)],

Depot Material Superintendent (DMS) and Chemical & Metallurgical Assistant (CMA)

RRB JE , CMA, DMS CBT-1 పరీక్ష రాసిన అభ్యర్ధులందరికీ  RRB Refund చేస్తుంది,

ఈ వారం రోజుల్లో అన్ని జోన్ లలోని పరీక్ష రాసిన అభ్యర్ధులందరికీ amount ఇస్తారు,

ఒకవేళ మీకు కనుక ఫిబ్రవరి 14 తేదీ లోపు రాకుంటే, మీరు RRB ఏ జోన్ కి అప్లై చేసారో ఆ జోన్ కి మీరు Email చేయండి, మరియు బ్యాంకు ఎకౌంటు వివరాలను update చేసే అవకాశాన్ని కల్పించమని అడగండి.

 



తరువాత RRB అభ్యర్ధుల వివరణ మేరకు Fee Refund payment details ని మళ్ళీ ఇచ్చే అవకాశాన్ని ఇస్తుంది.

దానిని కరెక్ట్ గా పూర్తి చేసి వాళ్ళకి పంపితే 1-2 వారాల్లో మీ amount refund అవుతుంది.

ఇప్పటికి పరీక్ష రాసి దాదాపు 7-8 నెలలు అవుతుంది.

Official Website Data:- RRBSECUNDERABAD

Thanks for watch this page, click here to check the other notifications Data

This is about RRB JE, CMA & DMS fee refund Details

RRB JE, CMA & DMS fee refund Details
Tagged on: