కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిర్భంద పదవీ విరమణ 2020. కేంద్రంలో అసమర్ధత, అలసత్వం, అవినీతి లాంటి వాటితో సరిగ్గా పని చేయనటువంటి ఉద్యోగులను నిర్భంద పదవీ విరమణ ను ప్రవేశ పెట్టింది కేంద్రప్రభుత్వం. నిర్భంద పదవీ విరమణకి అర్హులు:- ౩౦ సంవత్సరాల సర్వీస్ లేదా 50/55 సంవత్సరాల వయస్సు కల్గిన వారు అర్హులు. ప్రభ్త్వ కార్యకలాపాల్లో