కేంద్రంలో 6.83 లక్షల ఉద్యోగాలు భారతదేశంలో మొత్తం 38,02,779 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియలో భాగంగా 2018 మార్చ్ వరకు 31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేంద్ర సిబ్భంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో వెల్లడించారు. ప్రస్తుత ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 58 సంవత్సరాలకి తగ్గించాలని ఆలోచన