total applications for sachivalayam exams 2020

sachivalayam

total applications for sachivalayam  is released to press today కేవలం వారం రోజుల్లో 6 లక్షలకు పైగా పెరిగిన దరఖాస్తులు. ఫిబ్రవరి 1 వరకు కేవలం 4.88 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. * 16,208 పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా 10.96 లక్షల దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 67 మంది అభ్యర్థులు