telangana JPS sports quota update 2020

JPSS

telangana Junior panchayat secretary special    జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఫోస్టుల భర్తీ ప్రక్రియలో క్రీడల కోటాను క్రీడల్లో ప్రతిభ ఆధారంగానే భర్తీచేయాలని, రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా కాదని హై కోర్ట్ స్పష్టీకరించింది. రాత పరీక్షల్లో మార్కుల ఆదారంగా స్పోర్ట్స్‌ కోటా కింద నింపిన 98 పోస్టుల నియామకాలను రద్దుచేసింది. క్రీడల కోటా