inter based Navik jobs in coast guard recruitment 2020

navik

inter based Navik jobs in coast guard recruitment 2020 పోస్టు: నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) 10+2 ఎంట్రీ-2/2020 బ్యాచ్‌ కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు: 260. వీటిలో జనరల్‌-118, ఈడబ్య్యూఎస్‌-26, ఓబీసీ-75, ఎస్టీ-13, ఎస్సీ-88 పేసేల్‌: లెవల్‌-8 ప్రకారం బేసిక్‌ పే రూ.21,700తోపాటు ఆద నంగా డీఏ, ఇతర అలవెన్స్‌లు,