SET- కేంద్ర ఉద్యోగాలకు కామన్ పరీక్ష

Combined Exam

SET- కేంద్ర ఉద్యోగాలకు కామన్ పరీక్ష, కేంద్ర ఉద్యోగాలకు “సెట్‌,గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్‌ B, గ్రూప్‌ C ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతి పాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు