504 jobs fill in Fast track courts in Telangana 2020

Fast track jobs

2020 మార్చిలో  ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ప్రారంభం జనవరి ౩1 లోగా మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చిన్నారులపై అత్యా చారాలు, లైంగిక దాడులకు సంబందించిన కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పా టుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా వీటిని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో