sachivalayam

total applications for sachivalayam  is released to press today

కేవలం వారం రోజుల్లో 6 లక్షలకు పైగా పెరిగిన దరఖాస్తులు.

ఫిబ్రవరి 1 వరకు కేవలం 4.88 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.

* 16,208 పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా 10.96 లక్షల దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 67 మంది అభ్యర్థులు పోటీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు 2019 ఆగస్టు-అక్షోబరులో జరిగిన నియామక ప్రక్రియలో ఒక్కో పోస్టుకు 17
మంది పోటీ పడ్డారు. ఈ సంవత్సరం జనవరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈసారి ఒక్కో పోస్టుకు ఏకంగా 67 మంది పోటీ పడుతుండడం గమనార్హం. ఇప్పుడు 16,268 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయగా, 10.96 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

2019 జూలైలో 126,728 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళీ ఇలాంటి అవకాశం మరో కొన్ని సంవత్సరాల వరకు రాదనీ అభ్యర్దులందరూ అప్లై చేస్తున్నారు.

 



16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది జనవరి 10న ప్రభుత్వం నోటిఫిశేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రివరకూ ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు.

  • మొత్తం 10,86,740 మంది అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ అధికారులు వెల్లడించారు.
  • కేటగిరీ 1లోమొత్తం 1,025 “పోస్టులకు నోటిఫికేషన్‌జారీ చేయగా, 4,53,501 మంది దరఖాస్తు చేసుకున్నారు.
  • 1,184 డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు2,22,409 మంది,
  • 1,501 వీఆర్వో, విలేజీ సర్వేయర్‌ పోస్టులకు 1,19,201 మంది దరఖాస్తుచేసుకున్నారు.
  • గత నోటిఫికేషన్‌లో 9,886 పశు సంవర్దక శాఖ అసిస్టెంట్‌ పోస్టులకు కేవలం 6,265 మంది దరఖాస్తు చేశారు,
  • ఈ ఏడాది నోటిఫికేషన్‌లో 6,858 పశు సంవర్దకశాఖ పోస్టులకు 44,691 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
  • ఇంకా ఇంజనీరింగ్ అసిస్టెంట్ & వార్డ్ అమెనితీస్ ఉద్యోగాల ధరఖాస్తుల వివరాలు విడుదల కాలేదు.

Official website:- Ap sachivalayam

This is about total applications for sachivalayam

Thanks for watch this page, click here to get the other recruitment details

Visit Again

total applications for sachivalayam exams 2020