కేవలం పదో తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ
చిత్తూరు జిల్లా నుండి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది
అర్హత:- పదోతరగతి ఉత్తీర్నత
ఉద్యోగాలు :- అంగన్వాడీ-63
మినీ అంగన్వాడీ-83
అంగన్వాడీ సహాయకులు-343
వయస్సు:- 21-35 సంవత్సరాల మద్య ఉండాలి
జీతం :- అంగన్వాడీ-11500/-
మినీ అంగన్వాడీ-7000/-
అంగన్వాడీ సహాయకులు-7000-
దరఖాస్తు విధానం:- ఆఫ్ లైన్ లో
దరఖాస్తు చివరి తేది :- నవంబర్ 30
నియామక ప్రక్రియ :- దరఖాస్తు చెక్ & ఇంటర్వ్యూ
పూర్తి వివరాలతో వీడియో
Click Here to Get Notification Details:- Click Here
Official website Link:- click Here
కేవలం పది అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు